Spoken English -How to use "Mean to"
Mean to=ఉద్దేసించంపటం
Sub+am/is/are+meant to +V1+obj
1.రచయితలు కధలు రాయడానికి ఉద్దిశించబడ్డారు
Writers are meant to write stories
2.విద్యార్థులు విద్యను నేర్చుకోవటానికి ఉద్దేసించబడ్డారు
Students are meant to learn education
3.ఈ పోరాటం విజయం సాధించడానికి ఉద్దేసించబడింది
This struggle is meant to achieve success
4.హక్కులు మనల్ని మనం కాపాడుకోవడానికి ఉద్దేసించబడ్డాయి
Rights are meant to protect ourselves
5.ఈ ఆయుదం నిన్ను నువ్వు రక్షించు కోవడానికి ఉద్దేసించబడింది
This weapon is meant to protect yourself.
6.ఈ పుస్తకాలూ చదవడానికి ఉద్దేశించ బడ్డాయి , అమ్మటానికి కాదు
These books are meant to read, not to sell
7.రాజకీయ నాయకులూ ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేసించబడ్డారు
Politicians are meant to serve to the people
Meant to be =ఉండాలి
Sub+am/is/are+meant to be +obj
1. విద్యార్థులకు నేర్చుకొనే గుణం ఉండాలి
Students are meant to be learning attitude
2.రచయితలు సృజనాత్మకంగా ఉండాలి
Writers are meant to be creative
3.అతను అ సమస్యను ఎదుర్కోవడానికి దైర్యంగా ఉండాలి
He is meant to be dare to face that problem
4.నీ చేతి వ్రాత అందంగా ఉండాలి
Your hand writing is meant to be beautiful
5. నువ్వు సంతోషంగా ఉండాలి
You are meant to be happy
6.ఆ పుస్తకానికి ఉపయోగం ఉండాలి
That book is meant to be useful
7.నేర్చుకునేవారు ఎప్పుడూ ఓపికతో ఉండాలి
Learners are always meant to be patience
Meant to have=కలిగి ఉండాలి
Sub+am/is/are+meant to have +obj
1.టిచర్స్ టీచింగ్ knowledge కలిగి ఉండాలి
Teachers are meant to have teaching knowledge
2.రచయితలు రాసే నైపుణ్యం కలిగి ఉండాలి
Writers are meant to have writing skill
3.మనం విజయం సాధించాలంటే తెలివి కలిగి ఉండాలి
We are meant to have wise to achieve success
4.ప్రేక్షకులను నవ్వించాలంటే ఆ మూవీ చాల కామెడీ కలిగి ఉండాలి
That movie is meant to have more comedy to make audience laugh
5.నువ్వు వ్యవసాయం చెయ్యడానికి చాలా అనుభవం కలిగి ఉండాలి
You are meant to have more experience to do farming

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home